
Andhra Jyothy12 Jun, 01:38 am
తిరుపతిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలుఅంబులెన్స్లు, అత్యవసర వాహనాలకు మినహాయింపు తిరుపతి: కూటమి ప్రభుత్వం దామినేడులో నిర్వహిస్తున్న బహిరంగ సభ దృష్ట్యా శుక్రవారం తిరుపతిలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు