
TeluguOne06 Aug, 01:24 am
ఏపీ విమానాశ్రయాల్లో లిక్కర్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్.. తిరుపతికి మినహాయింపుఆంధ్రప్రదేశ్లోని విమాన ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల పరిధిలో మద్యం విక్రయాలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊ