
10TV Telugu14 Sept, 06:34 am
నువ్వు సూపర్ బామ్మ.. 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు.. గోవిందా.. గోవిందా అనుకుంటూTirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించింది ఒక అద్భుత ఘట్టం. కొండంత దేవుడిని దర్శించుకోవడానికి కొండలెక్కి వెళ్లడం ఒక ఎత్తయితే, నూరేళ్లు దాటిన వయసులో కాలినడక