Samayam Telugu23 Dec, 09:24 am
నిద్ర బాగా పట్టేందుకు తినాల్సిన ఆహారాలుబాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదం గింజలు తింటే నిద్రబాగా పడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. చామంతి టీలో అపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్