Samayam Telugu20 Jun, 12:09 pm
మీలో శక్తిని వేగంగా పెంచే చిట్కాలునీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది శక్తి స్థాయిలు తగ్గడానికి కారణం అవుతుంది. నీరు తాగడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. శక్తి పెరుగుతుంది. 10 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం