
AP7AM26 Sept, 04:04 pm
దలైలామాకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబుటిబెట్కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా