
TV9 Telugu16 Aug, 07:44 am
హీరో నాని సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. కానీ నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన లేటెస్ట్ సెన్సేషన్నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ సినిమా ఒకటి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ రోల్స