
AP7AM13 Jun, 01:01 pm
సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసిందివిలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం 'ఓ సుకుమారి!'. భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వినోదభరితమైన టీజర్‌ను చిత్రబృందం వ