
TeluguOne21 Aug, 03:44 pm
ఈ నాలుగు ప్రశ్నలు ఎవరినీ అడగకూడదు.. లేదంటే తిట్లు తినాల్సి వస్తుందిఏ రిలేషన్ కు అయినా మంచి కమ్యూనికేషనే పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు తెలియకుండానే అవతలి వ్యక్తికి