
AP7AM29 Jun, 08:34 am
ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీవేసవిలో ఉష్ణోగ్రతలు ఏటా రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో ఏసీలు, ఫ్యాన్లు నిరంతరం పనిచేయాల్సిన పరిస్థితి. దీంతో కరెంట్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఇంటిని సహజంగానే చల్లగా ఉంచే నిర