
Telugu Cinema18 Jul, 07:04 pm
ఈసారి ఐటెంసాంగ్ వంతు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా నుంచి ‘ఆయా షేర్’ అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. ఈ సినిమాను రిలీజ్ కు ముందే జనాల్లో హాట్ టాపిక్ గా మార్చిన ఘనత అనిరుధ్ కే దక్కుతుంది. ఇ