
Asianet News Telugu30 Jun, 04:54 am
బాక్సాఫీస్ ను దున్నేసిన దళపతి టాప్ 10 సినిమాలు ఇవే.. కోలీవుడ్ లోనే నెంబర్ 1తమిళ సినిమా బాక్సాఫీస్ కింగ్ దళపతి విజయ్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటివరకు 69 సినిమాల్లో నటించారు