
Oneindia Telugu05 Jul, 10:24 am
కొత్త పెన్షన్ల మంజూరు, అర్హుల జాబితా- పంపిణీ ముహూర్తంతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల మంజూరు కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న వారికి తీపి కబురు చెప్పింది. కొత్తగా రెండు లక్షల పెన్షన్లు అందిస్తామని గత బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రకటించ