Samayam Telugu11 Aug, 05:04 pm
కరాచీలో ఉగ్రదాడి భారత్ పనే'.. పాకిస్థాన్ ఆరోపణలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్కరాచీలో జరిగిన ఉగ్రదాడి భారత్ పనేనంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై నిందలు మోపడం మానుకోవాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది. శనివారం రాత్రి కరాచీలోని ప