
Andhra Jyothy07 Aug, 08:34 am
అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులుఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పొట్తెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వ