
Chitrajyothy02 Jul, 09:34 am
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరేసినిమా నిర్మాణం అంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్న జాబ్.. అందునా ఆడవాళ్ళకు మరింత కష్టతరమైనది. అయినా కొందరు హీరోయిన్స్ చిత్ర నిర్మాణం బాటపట్టారు. సినిమాలు నిర్మించడం అంత ఈజీ కాదంటూనే ఆ రూటులో సాగుతున్నారు