
AP7AM06 Jan, 08:24 am
ప్రవాస తెలుగువారి సంక్షేమమే లక్ష్యం.. మెల్ బోర్న్ కాన్సుల్ జనరల్ తో ప్రతినిధుల భేటీఆస్ట్రేలియాలోని ప్రవాస తెలుగువారి సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) కీలక అడుగు వేసింది. మెల్‌బోర్న్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో సోమవారం కాన్సుల్ జనరల్ శ్రీ అనీ