
TV9 Telugu16 Jun, 10:56 am
ఇక ఈ పొడితో నిమిషాల్లో పెసరట్టు రెడీ అయిపోతుందిఉదయం అల్పాహారం త్వరగా, సులభంగా తయారు చేసుకోవడానికి పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ఒక అద్భుతమైన మార్గం. ప్రతిసారి పెసలు నానబెట్టి, రుబ్బే శ్రమ లేకుండా, ఈ ప్రీమిక్స్ పౌడర్‌తో నిమిషాల్లో పెసరట్టు సిద్ధం చేసుక