
Telugu Times11 Jun, 07:48 am
జూన్ 21న చికాగోలో టీఏజీసీ వన భోజనాలుగ్రేటర్ చికాగో పరిసర ప్రాంతాల్లోని ప్రవాస తెలుగు సమాజాన్ని ఏకం చేస్తూ ప్రతిష్టాత్మక 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో' (TAGC) ఆధ్వర్యంలో వార్షిక 'వన భోజనాలు' (Picnic In The Park) కార్యక్రమాన్ని