Samayam Telugu11 Aug, 05:24 pm
మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. మహిళా సంఘాలకు త్వరలోనే రైస్ మిల్లులుతెలంగాణలో గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారిని స్వయం ఉపాధి రంగాల్లో అగ్రగాములుగా నిలిపేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలోనే ఆధునిక