
Vaartha15 Jun, 10:37 am
మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరుTelangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంద
