
Oneindia Telugu05 Jul, 09:54 am
భారీవర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మూడురోజులు దబిడి దిబిడేతెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా వాటి కదలిక నెమ్మదిగా ఉండటంతో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరికలు