Samayam Telugu06 Sept, 09:34 pm
తెలంగాణలో రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు.. ఈ 19 జిల్లాల వారికి మాత్రమేతెలంగాణలో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎంసీపీ (జాతీయ పత్తి ఉత్పాదకత పథకం) ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ