
Oneindia Telugu11 Sept, 11:34 am
మరో పర్యాటక అద్భుతం.. హుస్సేన్ సాగర్ బుద్ధుడి చుట్టూ స్కైవాక్హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టి మూసి పరివాహక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దే పనిలో ఉన