
Andhra Jyothy15 Jun, 12:31 pm
తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్ గా తీర్చిదిద్దుతాంరాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద