Samayam Telugu07 Sept, 05:54 am
తలనీలాలు సమర్పించిన నాపై అవమానకరంగా పోస్టులు.. టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆవేదనతిరుమల శ్రీవారిపై భక్తితో తలనీలాలు సమర్పించిన తనపై అవమానకర పోస్టులు పెట్టడం బాధగా ఉందన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి . తనపై వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వేదికగా దారుణంగా పోస్టులు పెడుతున్నా