
Asianet News Telugu15 Jun, 10:39 am
ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకుటాలీవుడ్ లో వందలకోట్లు వసూళ్లు రాబట్టాలి అన్నా, ఇండస్ట్రీ రేంజ్ హిట్లు కొట్టాలి అన్నా గ్రాండ్ విజువల్స్, ఊచకోత కోసే ఫైట్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అలాంటి చిత్రాలకే వందల కోట్ల వసూళ్లు దక్కుతున్