
10TV Telugu16 Jun, 08:25 am
పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ.. ఒక సైనికుడి కొడుకుగా బాధపడుతున్నా.. తనీష్ వ్యాఖ్యలుTanish : ఇటీవల పలువురు తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణకు రావద్దంటూ, ఇక్కడ పోటీ చేయొద్దంటూ పలువురు కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ సభకి కూడా అనుమతి ఇవ్వలేదు. వీటికి జనసేన