
Oneindia Telugu13 Jun, 09:52 am
సీఎం విజయ్ కి ప్రశంసల వెల్లువ.. అక్కడ అలా..ఇక్కడ ఇలాతమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన శైలిలో ప్రజలను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొద్ది రోజులకే సాధార