
Asianet News Telugu07 Sept, 02:04 am
ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లోకి అడ