
NTV Telugu26 Jul, 06:14 am
వంటగది లైట్ స్విచ్ లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్ కు సూపర్ టిప్స్Kitchen Cleaning Tips: వంటగదిలో వంట చేసే సమయంలో నూనె, మసాలాల ఆవిర్లు గోడలు, క్యాబినెట్లు మాత్రమే కాదు.. లైట్ స్విచ్‌లు, స్విచ్ బోర్డులపై కూడా పేరుకుపోతాయి. కాలక్రమేణా అవి జిగురుగా మారి నల్లబడిపోతాయి