
SkyC Media12 Jun, 09:30 am
తెలంగాణలో వర్ష సూచన.. నైరుతి రుతుపవనాలతో మారిన వాతావరణంనైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వాతావరణం వేగంగా మారిపోయింది. రాగల కాలంలో తెలంగాణలో వర్ష సూచన ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ వెల్లడించారు. ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి