
TV9 Telugu19 Jun, 05:05 am
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో 50వ మైల్ స్టోన్ సినిమా కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సూర్య, తన యాభైవ చిత్రం విషయంలో ఇప్పటికే కొన్ని కీలక నిర్