
Chitrajyothy28 Aug, 08:14 am
తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితేప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ను ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ