
AP7AM27 Aug, 08:14 am
ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కెశిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగ