
TV9 Telugu24 Oct, 11:04 pm
యాంకర్ సుమ యాక్టింగ్, మాట్లాడటం నా దగ్గరే నేర్చుకుంది.. ఆమె నా బిడ్డ లాంటిదిప్రదీప్ కొండిపర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాంకర్ సుమ తనను గురువుగా, స్టేజి ముఖంగా ప్రకటించడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. సుమ తన దగ్గరే నటన, మాట తీరు నేర్చుకుందని, ఆమె తనకంటే చా