Samayam Telugu01 Jul, 04:34 pm
కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, ప్రాణాలు కాపాడుకునేందుకు పైఅంతస్తుల నుంచి కిందకు దూకేనLucknow Coaching Centre Fire : ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో సోమవారం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే అలీగంజ్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా భయం