
TeluguOne11 Jun, 12:56 pm
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సుమోటో కేసువిశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది. ఈ విషాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలను