Samayam Telugu06 Aug, 12:44 am
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళంప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆలయంలో నిర్వహించిన శ్రీవారి సుప్రభాత సేవలో ప