
10TV Telugu16 Aug, 02:34 am
ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్ పై ఉన్న 'సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం' అర్ధం తెలుసాNTR Trivikram : నేడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఎప్పట్నుంచో కుమారస్వామి కథతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారని, గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అంటూ వార్తల