
10TV Telugu15 Jun, 04:00 pm
మొత్తానికి తన పెళ్లి గురించి చెప్పిన యాంకర్ శ్రీముఖి.. ఎప్పుడంటేSreemukhi : యాంకర్ గా అనేక టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఇప్పుడు కూడా పలు టీవీ షోలతో దూసుకుపోతుంది. మధ్యమధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తుంది శ్రీముఖి. తనకు 33 ఏళ్ళు కావడంతో ఎక్కడకు