
TV9 Telugu16 Aug, 07:34 pm
మిలియన్ల వ్యూస్ తో సంచలనం.. యూట్యూబ్ లో తెలుగు సినిమా సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ మసాలా సినిమా గుంటూరు కారం. 2024 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిల