
Oneindia Telugu14 Jun, 11:06 am
ఖండఖండాలుగా విడిపోతున్న మేఘాలు.. బంగాళాఖాతంలో ద్రోణితెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (NLM) ప్రస్తుతం హర్నై, సోలాపూర్