
Chitrajyothy20 Jun, 01:23 pm
మంచి సినిమాకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది'మంజుమ్మల్ బాయ్స్' మూవీ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన తాజా చిత్రం 'బాలన్: ది బోయ్'కు చక్కని స్పందన లభిస్తోంది. త్వరలో తాను తెలుగులోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు చిదంబరం తెలిపారు. గ్రాండియర్ ఫిలిం మేకిం