
Chitrajyothy01 Dec, 08:04 am
సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతినాటక, సినీ రంగాలలో రచయితగా, నటుడిగా తనదైన ముద్రవేసిన కృష్ణేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. 'ప్రచండ భారతం'తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో చిత్రాలకు రచన చేసి, మరెన్నో చిత్రాలలో నటించారు. సీనియర