
Telugu Cinema14 Sept, 10:54 pm
సోనీ లివ్లో భారీ ప్రాజెక్ట్ చెయ్యనున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఆ సక్సెస్ ని ఆస్వాదిస్తూనే ఆమె కొత్త ప్రాజెక్ట్ ని దక్కించుకున్నారు. పెద్ద ఓటీటీ మాధ్యమాల్ల
