
Sakshi23 Jun, 04:24 pm
ఈ హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీ టార్గెట్ రూ.3 వేల కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సీఈవో చంద్రశేఖర్ ముద్రగణం వెల్లడించారు. ఇతర సంస