
TV9 Telugu12 Jun, 01:59 pm
చికెన్ వండిన తర్వాత ముక్కలు గట్టిగా మారుతున్నాయా? జూసీగా, సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేయండికోడి మాంసంలో ఉండే సహజమైన పీచు పదార్థాలు కొన్నిసార్లు చాలా గట్టిగా ఉంటాయి. అందువల్ల వాటిని నేరుగా వండినప్పుడు వేడికి ఆ పీచు మరింత బిగుసుకుపోయి ముక్క గట్టిపడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి