
Sakshi26 Jul, 07:44 am
కాటేసిన పామును బిస్కెట్ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన మణిమ అనే మహిళచూపిన సమయస్ఫూర్తి, తెగువ నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే అంత పెద్ద పాము కాటేసినా కూడా ఏ మాత్రం భయపడపలేదు. సరికదా ఆ విష సర్పాన్ని బంధించి మరీ వైద్