Samayam Telugu13 Jul, 03:44 pm
గాదె సాయికృష్ణ చనిపోయాడు, అతడిది కస్టోడియల్ డెత్.. సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలువిజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల